Tuesday, May 5, 2020

హిజ్రా కవిత పై KVV గారి సమీక్ష.

🙏

మూర్తి గారి కవిత ప్రతిలిపిలో ఇప్పుడు మళ్ళీ చదివాను...
ఇంతకుముందు కూడా చదివిన గుర్తు...
హిజ్రా వేదనని చాలా అద్భుతంగా పట్టుకుని రాసారు...నిజంగా చాలా ధైర్యంగా రాసారని చెప్పాలి...
నాకున్న అవగాహనలో అనుభూతి స్వగతంగా ఉంటే చదువరికి ఆఫీల్ దొరుకుతుంది అనిపిస్తుంది...
కాని ఇక్కడ స్వగతంగా రాయడమే కాదు చదవడానికి కూడా ధైర్యం కావాలేమో...
కొన్నంతే... ధైర్యం చాలదు...
మన సమూహంలో జగదీశ్శరీ మూర్తిగారు ఒక సిగ్నేచర్ సాధించిన కవి/కవయిత్రి....

 మంచి కవితను మళ్ళీ చదివించినందుకు మీకు  నా ధన్యవాదాలు....🙏


లక్ష్మీ వేణుగోపాల్ గారి సమీక్ష
--------------------------------+++.
ఇటువంటి హిజ్రాల మీద మన గ్రూపులో జగదీశ్వరీ మూర్తి గారు హిజ్రాల వేదనని ఒక కవితలా రాసారు. ఆవిడ చాలా మంచి రచయిత్రి మనమధ్య ఉండడం చాలా గర్వ మనిపిస్తుంది .

No comments:

Post a Comment