Monday, May 18, 2020

కరోనా 2020

ఆలోచిద్దాం.....
                ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. అగ్ర దేశాల నాయకులు లకు సహితం దిక్కు తోచని పరిస్థితి. ఈ తరుణంలో మహిళలు నాయకత్వం వహిస్తున్న దేశాలు కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. ఐస్లాండ్ నుండి తైవాన్ వరకు ,మరియు జర్మనీ నుండి న్యూజిలాండ్ వరకు మన మానవ కుటుంబాన్ని మహమ్మారి నుండి ఎలా గట్టెక్కించాలో ప్రపంచానికి చూపించడానికి మహిళలు అడుగులు వేస్తున్నారు.
       ఒక ఏడు దేశాలు....అవి ఏవి ,ఆ దేశాలకు నాయకత్వం వహిస్తున్న మహిళలు ఎవరు అన్నది ముందు గా చూద్దాము.
1 జర్మని- Anjela Market 
2._తైవాన్-Tsaing Wan
3,న్యూజిలాండ్ -_Jacinda Ardern 
4.ఐస్లాండ్ -Kathrin Jacobsdottir

5.ఫిన్లాండ్‌ -SanaaMarin
6.నార్వే - Erna Solberg
7.డెన్మార్క్- Matte Frederiksen 
      కరోనా మహమ్మారి తమ దేశంలో  వేడిని పెంచినప్పుడు ఈ మహిళా నాయకయలకు తమ దేశాలకు ఏమి అవసరమో స్పష్టంగా తెలుసు.. చాల మంది ఇవిచిన్న ద్వీపాలని కొట్టి పడేస్తున్నారు.మరి జర్మనీ? జర్మనీ పెద్ద దేశం, ప్రముఖమైన దేశం.UK చాల భిన్న ఫలితాలుకలిగినది. ఈ మహిళా నాయకులు మనకు చాలా ఆజర్షణీయమైన ప్రత్యామ్నాయ మార్గాన్ని బహుమతిగా ఇస్తున్నారు.
       కాని ఇది ఎలా సాధ్యం ! ? ...ఆలోచిద్దాం. ఇంకాఉంది. నిర్మలారాణి😊🌹

No comments:

Post a Comment