Friday, March 8, 2019

హెల్మెట్


హెల్మెట్ పెట్టుకోని కారణంగా,
అన్యాయపు  చావులకి-
ఆహుతవుతున్న ప్రజానీకానికి
కఠోర సత్యాన్ని తెలియబరచే
సందేశాత్మక ద్రుశ్య  కథనం'॥

అందరినీ ఆలోచింపజేసిన
ఆచరణాపుారితమైన సత్యం,
హెల్మెట్  వాడుక వల్ల
కలిగే  ఉపయొాగాల సాక్ష్యం ॥

గమనించండి అందరుా
ఈ నిత్య సత్యం.
కలిగించకండి , మీ
తలిదండ్రులకు -
కడుపుసోకం.
కుాల్చకండి- మీ
ఇల్లాలి కలల
ప్రేమ సౌధం ॥

ఆచరించండి...
చట్ట నిర్ణయాల సారం.
సాగించండి సత్ఫలితాల 
తో సాగే పయనం ॥

వ్యవహరించండి -
సమాజ హితునిగా
నిరంతరం.
నిర్వహించండి
బాధ్యతా  యుతమైన
పౌరసత్వం.॥
తెలపండి  అందరికి
    "హెల్మట్"
ఉపయొాగాల సారం ॥

-----------------------------
రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
------------

హెల్మెట్

అకడ గుమిగుాడి ఉందో
సముాహం
భయాందోళనలతో కుాడిన
బహుజన వాక్ప్రవాహం ॥

అందరినోటా ఒకటే మాట
"అయ్యో ।  ఎంతపని జరిగిందీ.."
అనే సాముాహిక  సమన్వయ
సంతాపం  ॥

చుాచినవారి కంటినుండీ
వెలువడే కన్నీట ప్రవాహం
"ఎవరో ఈ అబ్బాయి"...అంటుా ,
కనబర్చే  జాలి మాటల
సందేహపు  సమావేశం ॥

ఎవరు చేసిన ఫోన్ కాలో....
ఆరాటం గా వచ్చిన
కుటుంబ సభ్యుల 
సముాహం ,
వారి ముఖాలలో
భయాందోళన తో కుాడిన
ఆగని  దు:ఖపు ఆరాటం॥

వారు చుాచిన ద్రుశ్యం ..అది
హ్రుదయవిదారకమైన సన్నివేశం,
మరిపించలేని   విధంగా
మారిన కన్నీటి  శాపం,
ఎవరుా  తీర్చలేని శోకం ॥

చుాపరులకు  కలిగించింది
మరువలేనిమనస్తాపం...
అందరినీ ఆలోచింపజేసింది
నియమ-- నిబంధనల చట్టం ॥

అక్కడ,
కింద పడి ఉంది
ద్విచక్రవాహనం.
దాని పక్కగా పడి ఉంది
యువకుని మ్రుతదేహం॥

అతని శిరస్సు నుండి
ప్రవహిస్తున్న రక్త స్రావం
అస్తవ్యస్తమైన తీరులో
ఛిద్రమైన దేహం.॥

అలికిడి లేకుండా దేహాన్ని
విడిచిన ఆత్మ కోసం
వేచి ఉన్న  మ్రుత్యు పాశం..
కబళించిన ఆతని
జీవితం  , అంతం॥

మ్రుతదేహాన్ని చుాచిన బంధం-
తెంచుకోలేని ప్రేగు బంధం తో---
పంచుకోలేని  సుఖాల
శోక -సంతాపం,
కన్నీటి ధారలుగా మారిన
ఆత్మీయానుబంధం.॥

నవమాసాలు మొాసిన
తల్లి-గుండె పగిలిన సడి,
తాళి తెగిన  అభాగ్యురాలి
ఆక్రోశంలో, అణగారిన
ఆశల  మంటల అలజడి ,॥

తలకొరివి పెట్టే కొడుకును
తరలించే శోకంలో-
తలబాదుకుంటుా...
జవసత్వాలుడిగిన
ఓ తండ్రి  కన్నీటి  ఝరి॥

హెల్మెట్ పెట్టుకోని కారణంగా,
అన్యాయపు  చావులకి-
ఆహుతవుతున్న ప్రజానీకానికి
కఠోర సత్యాన్ని తెలియబరచే
సందేశాత్మక ద్రుశ్య  కథనం॥

ఆనాటి భయంకర సన్నివేశం ,
అందరినీ ఆలోచింపజేసిన
ఆచరణాపుారిత సత్యం,
హెల్మెట్  వాడుక వల్ల
కలిగే   రక్షణోపయొాగం ॥

గమనించండీ సత్యం.
కలిగించకండి  మీ
తలిదండ్రులకు,
కడుపుసోకం.
కుాల్చకండి- మీ
ఇల్లాలి కలల ప్రేమ సౌధం ॥

ఆదరించండి...
చట్ట నిర్ణయాల సారం.
సాగించండి సత్ఫలితాల 
తో సాగే పయనం ॥

వ్యవహరించండి -
సమాజ హితునిగా,
బాధ్యతా  యుతమైన
పౌరసత్వం.॥
తెలపండి  అందరికి
    "హెల్మట్"
ఉపయొాగాల సారం ॥
-----------------------------
రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
------------

అకడ గుమిగుాడి ఉందో
సముాహం
భయాందోళనలతో కుాడిన
బహుజన వాక్ప్రవాహం ॥

అందరినోటా ఒకటే మాట
"అయ్యో ।  ఎంతపని జరిగిందీ.."
అనే సాముాహిక  సమన్వయ
సంతాపం  ॥

చుాచినవారి కంటినుండీ
వెలువడే కన్నీట ప్రవాహం
"ఎవరో ఈ అబ్బాయి"...అంటుా ,
కనబర్చే  జాలి మాటల
సందేహపు  సమావేశం ॥

ఎవరు చేసిన ఫోన్ కాలో....
ఆరాటం గా వచ్చిన
కుటుంబ సభ్యుల 
సముాహం ,
వారి ముఖాలలో
భయాందోళన తో కుాడిన
ఆగని  దు:ఖపు ఆరాటం॥

వారు చుాచిన ద్రుశ్యం ..అది
హ్రుదయవిదారకమైన సన్నివేశం,
మరిపించలేని   విధంగా
మారిన కన్నీటి  శాపం,
ఎవరుా  తీర్చలేని శోకం ॥

చుాపరులకు  కలిగించింది
మరువలేనిమనస్తాపం...
అందరినీ ఆలోచింపజేసింది
నియమ-- నిబంధనల చట్టం ॥

అక్కడ,
కింద పడి ఉంది
ద్విచక్రవాహనం.
దాని పక్కగా పడి ఉంది
యువకుని మ్రుతదేహం॥

అతని శిరస్సు నుండి
ప్రవహిస్తున్న రక్త స్రావం
అస్తవ్యస్తమైన తీరులో
ఛిద్రమైన దేహం.॥

అలికిడి లేకుండా దేహాన్ని
విడిచిన ఆత్మ కోసం
వేచి ఉన్న  మ్రుత్యు పాశం..
కబళించిన ఆతని
జీవితం  , అంతం॥

మ్రుతదేహాన్ని చుాచిన బంధం-
తెంచుకోలేని ప్రేగు బంధం తో---
పంచుకోలేని  సుఖాల
శోక -సంతాపం,
కన్నీటి ధారలుగా మారిన
ఆత్మీయానుబంధం.॥

నవమాసాలు మొాసిన
తల్లి-గుండె పగిలిన సడి,
తాళి తెగిన  అభాగ్యురాలి
ఆక్రోశంలో, అణగారిన
ఆశల  మంటల అలజడి ,॥

తలకొరివి పెట్టే కొడుకును
తరలించే శోకంలో-
తలబాదుకుంటుా...
జవసత్వాలుడిగిన
ఓ తండ్రి  కన్నీటి  ఝరి॥

హెల్మెట్ పెట్టుకోని కారణంగా,
అన్యాయపు  చావులకి-
ఆహుతవుతున్న ప్రజానీకానికి
కఠోర సత్యాన్ని తెలియబరచే
సందేశాత్మక ద్రుశ్య  కథనం॥

ఆనాటి భయంకర సన్నివేశం ,
అందరినీ ఆలోచింపజేసిన
ఆచరణాపుారిత సత్యం,
హెల్మెట్  వాడుక వల్ల
కలిగే   రక్షణోపయొాగం ॥

గమనించండీ సత్యం.
కలిగించకండి  మీ
తలిదండ్రులకు,
కడుపుసోకం.
కుాల్చకండి- మీ
ఇల్లాలి కలల ప్రేమ సౌధం ॥

ఆదరించండి...
చట్ట నిర్ణయాల సారం.
సాగించండి సత్ఫలితాల 
తో సాగే పయనం ॥

వ్యవహరించండి -
సమాజ హితునిగా,
బాధ్యతా  యుతమైన
పౌరసత్వం.॥
తెలపండి  అందరికి
    "హెల్మట్"
ఉపయొాగాల సారం ॥
-----------------------------
రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
------------