సర్..🙏
సంగెవేనిగారి పోస్టుపై
మీ స్పందనకు స్పురించింది ఈ క్రింది..
8 *పద్యం..* 8
అధిక విద్యావంతు లప్రయోజకులైరి
పూర్ణ శుంఠలు సభా పూజ్యులైరి !
సత్యవంతుల మాట జన విరోధంబాయె
వదరుబోతులమాట వాసికెక్కె !
ధర్మవాదన పరుల్ దారిద్ర్యమొందిరి
పరమలోభులు ధన ప్రాప్తులైరి !
పుణ్యవంతులు రోగ భూత పీడితులైరి
దుష్టమానవులు వర్దిష్ణులైరి !
పక్షివాహన మావంటి భిక్షకులకు
శక్తిలేదాయె నిక నీవె చాటుమాకు !
భూషణ వికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార నరసింహ దురితదూర !
—జక్కన్న
————— 8 —————
🌹🙏🌹
No comments:
Post a Comment