ఈ రోజు జీకే ప్రశ్నలు.
-----------------------------
1 ప్రశ్న; శివ కవులలో మొదటివాడు ఎవరు?
జవాబు: నన్నె చోడుడు
2 ప్రశ్న; పండితారాధ్య చరిత్ర రాసిందెవరు?
జవాబు; పోల్కురికి సోమనాధుడు.
3 ప్రశ్న: యాదవ వాక్కుల అన్నమయ్య రచన ఏది?
జవాబు; సర్వేశ్వర శతకం.
4 నన్నెచోడుడు రాసిన కావ్యం ఏది?
జవాబు; కుమార సంభవము.
5 ప్రశ్న; వీర శైవ మత స్థాపకుడు ఎవరు?
జవాబు;
ఆది జగద్గురు శ్రీ రేణుకాచార్య భగవత్పాదులు.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర .
*************************
No comments:
Post a Comment