19 /01/2021.
మనుమసిద్ధి కవన వేదిక కై
అంశం: తెల్లపావురాలు.
శీర్షిక : శాంతి కపోతం.
రచన.. శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీ ముార్తి.
కల్యాణ్. మహరాష్ట్ర.
8097622021.
"వేక్సీన్ "తో కరోనా కట్టడి ఔతుందన్న
ఆనందంతో కొత్త జీవితానికి శ్రీకారం॥
దురమైన బంధు జనుల ఆలింగనాలతో
ఆత్మీయ పలకరింతల పులకరింతలతో.॥
భారత కేతనంపై శాంతి కపోతాల
సమాగమ సంగమం , తర-తమ భేదాలకు..
అతీతంగా అందరుా ఒక్కటిగ పంచుకొనే
.
ఆనంద సంబరాలకు మురిసిపోతుా ,ఎప్పటికీ
శాంతి కోరుకొనే విశ్వ విహంగాలై...
ప్రపంచ ప్రశాంత జీవనానికి నాందిగా...
॥ తెల్ల పావురాలు॥
------------------------------
No comments:
Post a Comment