ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు గోమాతానుగ్రహేన శతాధిక జన్మదినోత్సవాని ప్రాప్తిరస్తు!
పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు శుభాశీస్సులు!
నవో నవో భవతి జయమానో హ్నం కేతు రుషసామేత్యగ్రే
భాగం దేవేభ్యో విదథా త్యాయ రస్తున్ప్రచంద్రమా స్తిరతి దీర్ఘమాయుః
శతమానం భవతి
శతమనంతం భవతి
శతమైశ్వర్యం భవతి
శతమితి శతం శతసంవత్సరం దీర్ఘమాయుః.
శతమానం భవతి శతాయుః పురుష శ్శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్ఠతి
ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు!
యశోవిభవ ప్రాప్తిరస్తు!
ఇష్టకామ్యార్థఫలసిద్థిరస్తు!
శుభమస్తు - తథాస్తు!
No comments:
Post a Comment