[6/28, 17:28] p3: 28/06/2022
మహతీ సాహితీ కవి సంగమం..
సాహిత్యాంశము : రామ రాజ్యము.
మ.సా.క.సం...19
కవిత సంఖ్య : 1
ప్రక్రియ : ఆటవెలది
రమ్య మైన దిగద రామచం ద్రునిగాధ
రామ కధయె గాద రసపు గుళిక
కోమ లాంగి సీత కోరినట్టి ఘనుడు
ధామ యొాధ్య ధవుడు రాము విభుడు ॥
తండ్రి మాట కొరకు తరలె కాననముకు
తల్లి కైక కోర్కె దలచి దీర్చ
ధనువు నెత్తి విరచి ధరణిజ చేబట్టె
దశ శిరముల వాని ధరణి గుాల్చె ॥
ధర్మ కర్మ ములను ధరణిజే సినవాడు
దశర ధాత్మ జుండు దాశరధుడు
రామ రాజ్య మిలను రసపు కీర్తుల నొందె
రామ చంద్రు డవని రక్ష కుండు ॥
[6/28, 19:52] +91 99890 18003: 7)
సాహిత్యాంశము : రామ రాజ్యము👌
మ.సా.క.సం...19
రమ్య మైన దిగద రామచం ద్రునిగాధ
రామ కధయె గాద రసపు గుళిక👌👌👌వావ్
*కోమ లాంగి ***
విభుడు ॥
ధనువు నెత్తి విరచి ధరణిజ చేబట్టె
దశ శిరముల వాని ధరణి గుాల్చె ॥
రామ చంద్రు డవని రక్ష కుండు ॥
👉వీరి వీరి గుమ్మడి పండు రాసిన వారెవరు??? పుల్లాభట్లవారా . చాలా బాగా రాసారు అభినందనలు 🙏🎉💐
No comments:
Post a Comment